వార్తలకు తిరిగి వెళ్లండి

చౌదర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని PS 107, 108 పనులు 100% పూర్తయిన సందర్భంగా సర్పంచ్ సుంకిరెడ్డి అనూప సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, BLO, BLAలు మరియు స్థానిక యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

