వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని షేర్ మహమ్మద్‌పురంలో 1908 జులై 13న జన్మించిన చౌదరి సత్యనారాయణ 13 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో అడుగుపెట్టారు.
శ్రీకాకుళంలో వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించి జైలుశిక్ష అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1981 జులై 15న కన్నుమూశారు.
Comments
Loading comments...

