వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం, SIR Phase-2 ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న జరిగే గ్రామ సభల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను పరిశీలించనున్నారని, నోటీసులు పొందిన వారు సంబంధిత పత్రాలతో తప్పక హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

