వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి మండల కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో వివిధ పదవులకు నాయకులను ఎంపిక చేశారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని మండల అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

