Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 4:45 PM వికారాబాద్General
చౌడాపూర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
​చౌడాపూర్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద PACS వైస్ చైర్మన్ ఎల్పటి అశోక్ కుమార్, సర్పంచ్ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ సంఘాల అధ్యక్షుడు గోపాల్ నాయక్ నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము, పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...