Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో కుల వివక్ష

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 24, 2026 12:38 PM కరీంనగర్General
కరీంనగర్‌లో కుల వివక్ష - Udayam
కొత్తపల్లిలో ఆలయ ప్రవేశం చేయబోయిన దళిత మహిళలను గౌడ కులస్తులు అడ్డుకుని, దూషించి నెట్టివేశారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సయ్యద్ అన్వర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...