Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10.03 కోట్ల నగదు సీజ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:18 AM జాతీయంGeneral
రూ.10.03 కోట్ల నగదు సీజ్‌ - Udayam
బెంగళూరు నుంచి తమిళనాడుకు కారులో తరలిస్తున్న రూ.9 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తూత్తుకుడిలో నిర్వహించిన సోదాల్లో మరో రూ.1.03 కోట్లు లభించాయి. నగదు మూలాలు, ఎవరికి తరలిస్తున్నారనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...