వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన 190 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీలో రూ.41,990 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

