Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో కులం పేరుతో దూషణ.. కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:35 PM తిరుపతిGeneral
తిరుపతిలో కులం పేరుతో దూషణ.. కేసు నమోదు - Udayam
తిరుపతిలో కులం పేరుతో దూషించి, దాడి చేసి హత్యకు యత్నించారంటూ ఎస్‌వీయూ క్యాంపస్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2న రాత్రి మునిరెడ్డి ఆర్చ్‌ సమీపంలోని ఓ స్టాల్‌ వద్ద జి. సుబ్రహ్మణ్యంపై లోకేశ్‌రెడ్డి దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుచరులను పిలిచి హత్యకు ప్రేరేపించడంతో పాటు, కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు.

Comments

G
Loading comments...