వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల బాలికకు వివాహం జరిపిన ఘటనపై గురువారం యువకుడిపై కేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం జరిగిన విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు పెళ్లికుమారుడు సతీశ్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

