వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆరు రకాల మోడళ్లను చెన్నై సచివాలయంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయగా, డీఎంకేకు చెందిన 59 మంది ఎమ్మెల్యేలు తమకు కార్లు వద్దని ప్రకటించారు. దీంతో చివరకు ఎన్ని వాహనాలు కొనుగోలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
Comments
Loading comments...

