వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా కారు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపుతప్పి వెనుక ఉన్న ఆరు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు బైక్‌లు ధ్వంసమయ్యాయి.
ప్రమాద సమయంలో అక్కడ ఉన్నవారు అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

