వార్తలకు తిరిగి వెళ్లండి

రాయగిరి వద్ద అదుపుతప్పిన కారు రోడ్డుపై ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదగిరిగుట్టకు వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది.
రహదారి వెంట అక్రమంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లు, నిర్మాణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

