వార్తలకు తిరిగి వెళ్లండి
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

పోలవరం జిల్లా గంగవరంలో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. మార్గమధ్యంలో బైక్, సైకిళ్లను ఢీకొట్టి దుకాణం గోడను బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, కారు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో అందులోని వ్యక్తికి గాయాలు కాలేదు.
Comments
Loading comments...