వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం నందిపాడు కాలనీ సమీపంలోని కడప-కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

