వార్తలకు తిరిగి వెళ్లండి
చండీగఢ్‌లో కారు బీభత్సం
చండీగఢ్‌లోని సెక్టార్ 26 క్లబ్ సమీపంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఇద్దరిపైకి దూసుకెళ్లి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడ నుంచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...