Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చూపరులను ఆకట్టుకున్న దృశ్యం

నిహారిక రెడ్డి Jun 26, 2026 5:13 AM కామరెడ్డి 1 viewsabout 1 hour ago
చూపరులను ఆకట్టుకున్న దృశ్యం - Udayam Digital
గురువారం జుక్కల్ చౌరస్తా మీదుగా 161వ జాతీయ రహదారిపై వెళ్లిన 160 చక్రాల భారీ వాహనం అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ నుండి గుజరాత్‌కు భారీ విద్యుత్ యంత్రాన్ని తరలిస్తున్న ఈ వాహనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ యంత్రం గమ్యస్థానానికి చేరుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని వాహన సిబ్బంది తెలిపారు. భారీ పరిమాణంలో ఉన్న ఈ వాహనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

Comments

G
Loading comments...