వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం రాత్రి క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. తమ ఐదు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వీలైనంత త్వరగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శరత్ బాబు, పి.వేణు, రూత్ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

