Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల గ్యాస్ కనెక్షన్లు రద్దు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 16, 2026 9:29 AM జాతీయంGeneral
మృతుల గ్యాస్ కనెక్షన్లు రద్దు - Udayam
మరణించిన వారి పేర్లపై ఉన్న గ్యాస్ కనెక్షన్లను ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా రద్దు చేశాయి. ఇలాంటి కనెక్షన్ల ద్వారా గ్యాస్ సరఫరాను తక్షణమే నిలిపివేశారు. కుటుంబ సభ్యులు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి పేర్లు మార్చుకోవాలని సూచించారు. ఆలస్యం చేస్తే ఈ కనెక్షన్లు శాశ్వతంగా రద్దవుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...