వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లర్లు సృష్టించే వారి పాస్‌పోర్ట్‌లను రద్దు
బీహార్‌లోని దర్భంగాలో నీట్ పరీక్షపై జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో పోలీసులు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దేశవ్యాప్తంగా ఇలాంటి దుండగలకు పాల్పడి అల్లర్లు సృష్టించే వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...