Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీ.వో. నం.25ను రద్దు చేయాలి: ఎస్జీటీ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 12:23 PM జగిత్యాలGeneral
జీ.వో. నం.25ను రద్దు చేయాలి: ఎస్జీటీ - Udayam
జగిత్యాల పట్టణంలో సోమవారం జిల్లా స్థాయి ఎస్జీటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎస్జీటీ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయత లేని జీ.వో. నం.25ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి మహేష్‌, ప్రధాన కార్యదర్శి సాగర్‌, ఎస్జీటీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...