Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 13 మంది పంజాబీలు అరెస్ట్

విష్ణు వర్ధన్ Jul 26, 2026 11:44 AM అల్ ఇండియా about 1 hour ago
కెనడా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 13 మంది పంజాబీలు అరెస్ట్ - Udayam Digital
కెనడాలో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఒంటారియో పోలీసులు ఛేదించారు. 'ప్రాజెక్ట్ బే' ఆపరేషన్‌లో 21 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 13 మంది పంజాబీ మూలాలున్న యువకులే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ముఠా కెనడా-అమెరికా మధ్య వాణిజ్య ట్రక్కుల ద్వారా మాదకద్రవ్యాలు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 139 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...