Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి: IFTU

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 3:17 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి: IFTU - Udayam
ఈ నెల 22, 23 తేదీల్లో గోదావరిఖనిలో జరగనున్న ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎల్‌.రవి, ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్‌ పిలుపునిచ్చారు. మహాసభల వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...