Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ పట్టభద్రులకు పిలుపు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 26, 2026 8:24 AM అమరావతిGeneral
వ్యవసాయ పట్టభద్రులకు పిలుపు - Udayam
వ్యవసాయ పట్టభద్రులు రైతులకు అండగా నిలిచి సుస్థిర వ్యవసాయానికి తోడ్పడాలని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. బాపట్లలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవం జరిగింది. విద్యార్థులు తమ జ్ఞానాన్ని అన్నదాతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ కాటన్‌ బ్రీడర్‌ కె.రవీంద్రనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించారు.

Comments

G
Loading comments...