వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 8న నిర్వహించనున్న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్మల్ జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని సర్వేయర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

