వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలోని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కర్, కమిషనర్ మరియు ఇతర అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నగేశ్ షెట్కర్ సూచించారు.
మొక్కలను సంరక్షిస్తేనే భవిష్యత్తులో అవి మనల్ని కాపాడుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

