వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో ఆగస్టు 11న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది.
ఈ సమావేశంలో 17 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు డా. పుట్ట మహేందర్ రావు తెలిపారు. క్రమబద్ధీకరణ అమలు చేయాలని కోరుతూ హనుమకొండ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...
