Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్యం నింపిన మహనీయుడు జయశంకర్

Follow Udayam on Google
p.g.murthy Aug 06, 2026 12:15 PM మంచిర్యాలGeneral
చైతన్యం నింపిన మహనీయుడు జయశంకర్ - Udayam
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలలో చైతన్యం నింపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అఖిలభారత విశ్వకర్మ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గంగాధర్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో జయశంకర్ కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...