Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్య భూమిలో మహనీయులకు పూలమాలలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 03, 2026 6:28 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చైతన్య భూమిలో మహనీయులకు పూలమాలలు. - Udayam
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని చైతన్య భూమిలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...