Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు భారత ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 4:11 PM జాతీయంవాణిజ్యం
చైనాకు భారత ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు - Udayam
చైనాకు భారత్‌ ఎగుమతులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య దాదాపు 40% పెరిగాయి. ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో స్మార్ట్‌ఫోన్లు, పీసీబీ అసెంబ్లీలు, డిస్‌ప్లే మాడ్యూల్స్‌, టెలికాం పరికరాలు ఉన్నాయి. ఏఐ, డేటా సెంటర్లకు అవసరమైన అధునాతన పరికరాల డిమాండ్‌ పెరగడం ఎగుమతుల వృద్ధికి దోహదపడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...