Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపై కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 27, 2026 6:22 AM అమరావతిGeneral
ఏపీపై కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌ సొంత పన్నుల ఆదాయ వృద్ధి 2024–25లో కేవలం 1.97 శాతానికే పరిమితమైందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయాల పరంగా రాష్ట్రం 22వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిహార్‌ వంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా నమోదైందని తెలిపింది. రెండేళ్లలో ఏపీ అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరగా, ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించింది.

Comments

G
Loading comments...