వార్తలకు తిరిగి వెళ్లండి

జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ‘వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలు చేశారు.
నాయకుల నిరసనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, దర్గయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

