Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాపరాయి జలపాతానికి పర్యాటకుల అనుమతి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:09 PM అల్లూరి General
చాపరాయి జలపాతానికి పర్యాటకుల అనుమతి - Udayam
డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం వద్దకు మంగళవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరద ఉద్ధృతి పెరిగి అధికారులు తాత్కాలికంగా ప్రవేశాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో అనుమతులు పునరుద్ధరించారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. జలపాతం వద్ద ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Comments

G
Loading comments...