Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మకు సంజీవ్ ముదిరాజ్ ఘన నివాళి

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 1:26 PM మహబూబ్‌నగర్General
చాకలి ఐలమ్మకు సంజీవ్ ముదిరాజ్ ఘన నివాళి - Udayam
మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...