Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:19 PM హన్మకొండ General
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం - Udayam
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హనుమకొండలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...