వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో కార్యాలయంలో నిర్వహించారు. పట్టణ కార్యదర్శి ఎన్. రామాంజనేయులు అధ్యక్షత వహించారు. కారన్న, ఆర్. గురుదాస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆమె పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు. పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి పేదలు, దళితులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.
Comments
Loading comments...

