వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలంలోని చాక్ పల్లి గ్రామ సమీపంలో ఉన్న HP పెట్రోల్ బంకులో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంక్ ముందు స్పష్టంగా కనిపించేలా రేట్ బోర్డులు, లీటర్ పెట్రోల్ ధరలను ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ కూడా నార్మల్, పవర్ పెట్రోల్ విషయాలలో గందరగోళం నెలకొంటుండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
Comments
Loading comments...

