Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్ పల్లిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఫిర్యాదు

Follow Udayam on Google
md jabeer Aug 17, 2026 10:36 PM నిర్మల్General
చాక్ పల్లిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఫిర్యాదు - Udayam
నర్సాపూర్ జి మండలంలోని చాక్ పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ఒకే చోట నిర్వహిస్తుండటంతో గర్భిణులు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక కేంద్రంలో ఉపాధ్యాయురాలు దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారింది. ఈ సమస్యపై RTI కార్యకర్త సయ్యద్ కలీమ్ రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో MPDO పుష్పలతకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...