వార్తలకు తిరిగి వెళ్లండి

మల్టీనేషనల్ కంపెనీలో స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకుని, తన సంతోషమే లక్ష్యంగా డిజిటల్ క్రియేటర్‌గా ఎదిగింది దిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విషా ఖండేల్వాల్.
సుమారు 20 దేశాల్లో పర్యటించడంతో పాటు గ్లోబల్ లీడర్‌షిప్ వేదిక 'ఎన్‌ఎక్స్‌టీ సమ్మిట్' మరియు టెడెక్స్‌లో ప్రసంగించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
Comments
Loading comments...

