Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరు మోటర్ల దొంగ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 7:02 PM కర్నూలుGeneral
బోరు మోటర్ల దొంగ అరెస్ట్ - Udayam
సి.బెళగల్ మండలంలో పంట పొలాల్లో బోరు మోటర్లు, కాపర్ వైర్లు చోరీ చేస్తున్న కాప పాలచి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 600 మీటర్ల కాపర్ వైరు, 3 బోరు మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ పర్యవేక్షణలో ఎస్ఐ వేణుగోపాల్ రాజు, సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...