Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో తాగునీటి సమస్యపై కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:38 PM మహబూబాబాద్ General
బయ్యారంలో తాగునీటి సమస్యపై కలెక్టర్‌కు వినతి - Udayam
బయ్యారం మండలం కొత్తపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగా తవ్విన బోరుబావికి మోటార్, పైప్‌లైన్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...