Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయోవేస్ట్ నిర్వహణపై అవగాహన

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:17 PM కామరెడ్డిGeneral
బయోవేస్ట్ నిర్వహణపై అవగాహన - Udayam
రాజంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రైవేట్ ఆర్ఎంపీలు, పీఎంపీలు, మెడికల్ షాపుల యజమానులతో బయో వెస్ట్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. క్లినిక్లు, మెడికల్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బయోవెస్ట్ ను సక్రమంగా నిర్వహించి గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...