వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం మండలం అక్కంపల్లి గ్రామంలో మాహి యువ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్‌ను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి గురువారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.
అనంతరం మైదానంలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో గీతం ప్రతినిధి మనీషా నాయర్ పాల్గొన్నారు
Comments
Loading comments...

