Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:19 AM జాతీయంవాణిజ్యం
బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు - Udayam
జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఐదు రోజుల పని దినాలను డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతోపాటు రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగ కారణంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

Comments

G
Loading comments...