Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 27, 2026 5:01 PM మంచిర్యాలGeneral
బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు - Udayam
ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న పనిభారం, నిరంతర లక్ష్యాలతో ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సీపీఐ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...