Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు సెలవుల్లో సైబర్‌ మోసాలపై హెచ్చరిక

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:40 AM జోగులాంబ గద్వాల్ General
బ్యాంకు సెలవుల్లో సైబర్‌ మోసాలపై హెచ్చరిక - Udayam
వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండటంతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కౌన్సిలర్‌ ప్రకాశ్ హెచ్చరించారు. ఖాతాదారులు అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకింగ్‌ వివరాలు వెల్లడించవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సెలవుల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...