వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో స్కాలర్స్ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు పొదుపు ఖాతాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించారు.
Comments
Loading comments...

