Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాలెట్ బాక్సుల మరమత్తు నిర్వహించిన అదికారులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 8:44 PM విజయనగరంGeneral
బ్యాలెట్ బాక్సుల మరమత్తు నిర్వహించిన అదికారులు - Udayam
త్వరలో జరుగనున్న స్తానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భోగాపురం MPDO కార్యాలయంలో బుధవారం బ్యాలెట్‌ బాక్సుల మరమ్మతు పనులను సిబ్బంది చేపట్టారు. మండలంలోని 22 పంచాయతీలకు 59 పెద్ద బ్యాలెట్‌ బాక్సులు, 422 చిన్న బాక్సులు ఉన్నాయని, అవసరమైన సంఖ్యను గుర్తించి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని తెలిపారు. మండలంలో 218 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మొత్తం 46,921 మంది ఓటర్లతో తుది ఓటర్ల జాబితా ప్రచురించారు.

Comments

G
Loading comments...