Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బవుమా ఖాతాలో అరుదైన రికార్డు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 10:56 AM జాతీయంక్రీడలు
బవుమా ఖాతాలో అరుదైన రికార్డు - Udayam
ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా 15 టెస్టుల్లో 13 విజయాలతో 86.66 శాతం విజయాల రేటు నమోదు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్‌ శర్మను అధిగమించి ఐదో స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

Comments

G
Loading comments...