వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్-ఎ తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా-ఎ కెప్టెన్ ధ్రువ్ జురెల్ సెంచరీతో (105) సత్తా చాటాడు. ఆకాశ్ దీప్ (68) అర్ధసెంచరీతో రాణించడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.
Comments
Loading comments...

